Google

Thursday, April 9, 2009

When the SUN Shines on the Mountain

When the sun shines on the mountain
And the night is on the run
It's a new day
It's a new way
And I fly up to the sun

I can feel the morning sunlight
I can smell the new-mown hay
I can hear God's voice is calling
For my golden sky light way

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

Once I had my share of losing
for they locked me on a chain
Yes they tried to break my power
oh I still can feel the pain

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

[SOURCE]

చక్కిలిగింత పాట

ఇల్లు అలికి - ముగ్గు వేసి
పీట వేసి - ఆకు వేసి
పప్పు వేసి - పాయసం పెట్టి
అన్నం పెట్టి - అప్పచ్చి పెట్టి
పాలు పెట్టి - పెరుగు వేసి
కూర వేసి - చారు పెట్టి
నెయ్యి వేసి - ముద్దా జేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి కడిగి
చెయ్యి తుడిచి - మూతి తుడిచి
తాతగారింటికి - దోవేదంటే
అత్తారింటికి - దోవేదంటే
ఇటు పోయి - అటు పోయి
ఇదిగో వచ్చాం - అదిగో వచ్చాం
చంకా ఎత్తి - చక్కిలి గిలి గిలి
చక్కిలి గిలి గిలి - చక్కిలి గిలి గిలి

- చాలా ఇళ్ళల్లో పాడుకునే పాట. ఇందులో ఏమి తినాలి, తిన్న తర్వాత ఏమి చెయ్యాలి అన్నదీ పాట రూపం లో పిల్లలకు చెప్పడానికి రూపొందిచారు.

బాలలమండి బాలలము

బాలలమండీ బాలలము భావి భారత పౌరులము
జాతి మతాల మాటను మరిచే బాలల మండీ బాలలము
బాలలమండీ బాలలము
కీచులాటలను దూరం చేసి కిలకిలమంటూ ముందుకు సాగే
దేశమొక్కటని కలుసుందాం

బాలలమండీ బాలలము భావి భారత పౌరులము
జాతి మతాల మాటను మరిచే బాలలమండీ బాలలము

శుక్లాం బరధరం

శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం
చతుర్భుజం ప్రసన్న వదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

మాత్రు వందనం

వందేమాతరం - వందేమాతరం
సుజలాం సుఫలాం - మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం || వందేమాతరం ||

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం || వందేమాతరం ||

మన జాతీయ గీతం (ఇండియా)

జన గణమన అధినాయక జయహే
భారత భాగ్యవిధాతా
పంజాబ - సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగ
వింధ్య హిమాచల యమునా గంగా
ఉజ్వల జలధితరంగ
తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిషమాగే
గాహే తవ జయ గాధా
జనగణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!

Wednesday, October 24, 2007

Pillala Patalu

Now a days in our routine life, we are forgetting the usual songs that we sing in our telugu language. I am providing them here so that you all can remember your old days and enjoy
Also hope you teach your children these songs so they carry forward what we got from
our elders to protect these songs.


Chitti Chilakamma
chitti chilakamma,
amma kottinda,
thotalo kellava,
pandu techhava,
gootlo pettava,
gutukku mingava


ChukuChuku Railu
chuku chuku railu vastundi,
dooram dooram jaragandi,
aagina tarvata ekkandi,
jojo papai edavaku,
Laddu mithai tinipista,
Challani palu tagistra,
Delhi, Mumbai choopista

Enugu Enugu
Enugu Enugu Nallana,
Enugu kommulu tellana,
Enugu meedhi Ramudu,
Entho chakkani Demudu.

Vana Vana Vallappa
vana vana vallappa
vakili tirugu chellppa
tirugu tirugu timmappa
tirgalenu narsappa.

Kalla gajji-kankalamma
Kalla gajji-kankalamma
vegu chukka-velagamogga
mogga kadu-moduga neeru
neeru kadu-nimmala vaaya
vaaya kadu-vayinta koora
koora kadu-gummadi pandu
pandu kadu-papada meesam
meesam kadu-miriyala potu
potu kadu-bommala setti
setti kadu-saama mannu
mannu kadu-manchi gandhapu chekka
lingu lituku-pande mala pattuko
kalu pandi natlu-kadaku teesi pettu